వార్తలకు తిరిగి వెళ్లండి

గత 12 ఏళ్లలో కార్పొరేట్లకు చెందిన రూ.9.95 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు రైటాఫ్ చేసినట్లు కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. 2018-19లో అత్యధికంగా రూ.1.48 లక్షల కోట్ల రుణాలు రైటాఫ్ అయ్యాయి.
రైటాఫ్ అనేది బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లకు సంబంధించిన అకౌంటింగ్ ప్రక్రియ మాత్రమేనని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. రుణగ్రహీతకు ఉపశమనం ఉండదని, అప్పు చెల్లించాల్సిన బాధ్యత కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

