Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇథనాల్‌కు చెరుకు వాడకంపై కోత?

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 10, 2026 9:28 PM ఆల్ ఇండియా బిజినెస్
ఇథనాల్‌కు చెరుకు వాడకంపై కోత? - Udayam
చక్కెర ధరల పెరుగుదలను నియంత్రించేందుకు అక్టోబరు నుంచి ఇథనాల్‌ తయారీకి చెరకు వినియోగాన్ని పరిమితం చేయాలని కేంద్రం యోచిస్తోంది. చెరకు రసం, బీ-హెవీ మొలాసెస్‌ నుంచి ఇథనాల్‌ ఉత్పత్తిపై ఆంక్షలు విధించే అవకాశముంది. ఈ-20 లక్ష్యానికి విఘాతం కలగకుండా మొక్కజొన్న, బియ్యం నిల్వలను ఇథనాల్‌ తయారీకి వినియోగించాలని భావిస్తోంది. ఈ చర్యతో దేశీయంగా చక్కెర లభ్యత పెరిగి ధరలు అదుపులోకి వస్తాయని అంచనా.

Comments

G
Loading comments...