Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌యూఐడీతో బంగారం నాణ్యత తనిఖీ

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 10:21 AM బాపట్లGeneral
హెచ్‌యూఐడీతో బంగారం నాణ్యత తనిఖీ - Udayam
బంగారం ధరలు పెరుగుతున్న వేళ కొనుగోలుదారులు మోసపోకుండా కేంద్రం హెచ్‌యూఐడీ విధానాన్ని అమలు చేస్తోంది. కేంద్రం బంగారు ఆభరణాలు, బిస్కెట్లపై ప్రత్యేక గుర్తింపు నంబరు ముద్రించాల్సి ఉంటుంది. ఈ నంబరు ద్వారా బంగారం నాణ్యతతోపాటు తయారీ సంస్థ వివరాలను తెలుసుకోవచ్చు. ప్రత్యేక యాప్‌లో హెచ్‌యూఐడీ నంబరును తనిఖీ చేసి కొనుగోలుదారులు ఆభరణాల వివరాలను సరిచూసుకోవచ్చు.

Comments

G
Loading comments...