Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం కొనుగోలులో సరికొత్త విప్లవం

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 15, 2026 5:16 PM జాతీయంGeneral
బంగారం కొనుగోలులో సరికొత్త విప్లవం - Udayam
ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్ ఈజీఆర్ ద్వారా వినియోగదారులు భౌతిక బంగారాన్ని సురక్షితమైన డిజిటల్ రూపంలో సులభంగా కొనుగోలు చేయవచ్చని ఆగ్మౌంట్ సంస్థ వ్యవస్థాపకులు కేతన్ కొఠారి తెలిపారు. దీనిని మార్కెట్ హోల్‌సేల్ ధరలకే ఎప్పుడైనా ట్రేడ్ చేసుకోవచ్చని, అవసరమైతే బంగారు నాణేల రూపంలో నేరుగా ఇంటికే సులభంగా డెలివరీ పొందే వీలుందని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...