Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీగా పెరిగిన పసిడి ధరలు

Follow Udayam on Google
రవళి దేవి Jul 22, 2026 10:03 AM హైదరాబాద్General
భారీగా పెరిగిన పసిడి ధరలు - Udayam
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు బుధవారం అత్యంత భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,100 పెరిగి రూ.1,34,300కి చేరగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.2,290 పెరిగి రూ.1,46,510కి చేరింది. మరోవైపు కేజీ వెండి ధర ఏకంగా రూ.5,000 పెరగడంతో స్థిరంగా రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవే ధరలు అమల్లో ఉంటాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...