వార్తలకు తిరిగి వెళ్లండి

గత వారం రోజుల్లో దేశవ్యాప్తంగా బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ఢిల్లీ ప్రాంతాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర దాదాపు రూ.3,100 వరకు క్షీణించింది.
వివిధ ప్రధాన నగరాల్లోని మార్కెట్ నిబంధనల ప్రకారం 22, 24 క్యారెట్ల పసిడి ధరలు తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు.
Comments
Loading comments...

