వార్తలకు తిరిగి వెళ్లండి

పండుగ సీజన్‌కు ముందు ఎలక్ట్రానిక్స్ ధరలు పెరగనున్నాయి. ఏసీల ధరలను 5-8%.. LED టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌ల ధరలను 3-4% పెంచేందుకు సంస్థలు సిద్ధమయ్యాయి.
అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. క్రూడ్, రాగి, స్టీల్ వంటి ముడి పదార్థాల ధరలు పెరగడమే ఇందుకు కారణం. అయితే డీలర్ల వద్ద పాత స్టాక్ ఉండటంతో మరో నెల వరకు ప్రభావం తక్కువగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Loading comments...

