Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొబైల్ రీఛార్జ్‌లపై ట్రాయ్ కీలక నిర్ణయం

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 9:11 PM జాతీయంవాణిజ్యం
మొబైల్ రీఛార్జ్‌లపై ట్రాయ్ కీలక నిర్ణయం - Udayam
ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ 30 రోజుల వ్యాలిడిటీ మరియు ప్రత్యేక వాయిస్, ఎస్‌ఎంఎస్ ప్లాన్లను తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధనలతో ఇకపై ఏడాదికి 13 సార్లకు బదులుగా 12 సార్లు మాత్రమే రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు లభించనుందని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...