Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏడాదికి ఇక 12 రీచార్జ్‌లు మాత్రమే!

Follow Udayam on Google
Udayam Desk Sep 27, 2026 5:14 PM జాతీయంవాణిజ్యం
ప్రీపెయిడ్‌ మొబైల్‌ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇకపై 30 రోజుల వ్యాలిడిటీతో రీచార్జ్‌ ప్లాన్‌లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో 28 రోజుల ప్లాన్‌ల కారణంగా ఏడాదికి 13 సార్లు రీచార్జ్‌ చేయాల్సిన అవసరం తగ్గనుంది. డేటా అవసరం లేని వారికి వాయిస్‌, SMS-only ప్లాన్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి. తక్కువ బడ్జెట్‌ వినియోగదారులకు ఇవి ప్రయోజనం కలిగించనున్నాయి.

Comments

G
Loading comments...