Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోన్‌పే భారీ విస్తరణ.. 20,000 మంది ఫ్రంట్‌లైన్‌ నియామకాలు!

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 11:01 AM జాతీయంవాణిజ్యం
ఫోన్‌పే భారీ విస్తరణ.. 20,000 మంది ఫ్రంట్‌లైన్‌ నియామకాలు! - Udayam
డిజిటల్ చెల్లింపుల సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలో భాగంగా వచ్చే ఏడాదిలో 20,000 మంది ఫ్రంట్‌లైన్‌ సేల్స్‌ సిబ్బందిని నియమించుకోనున్నట్లు ఫోన్‌పే ప్రకటించింది. అలాగే రాబోయే 12 నెలల్లో 50 లక్షలకు పైగా స్మార్ట్‌స్పీకర్లు, పీఓఎస్‌ పరికరాలను అందుబాటులోకి తెచ్చి, వాటిలో సగానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.

Comments

G
Loading comments...