వార్తలకు తిరిగి వెళ్లండి

ముడిసరుకుల ధరల పెరుగుదల మరియు అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు గృహోపకరణాల ధరలను 5 నుంచి 8 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించాయి.
వచ్చే అక్టోబర్ 1 నుంచి ఏసీలు, ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్ మెషిన్ల కొత్త ధరలు అమల్లోకి రానుండటంతో పండగ సీజన్‌లో కొనుగోలుదారులపై అదనపు భారం పడనుంది.
Comments
Loading comments...

