Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయంగా ఏటా 40 లక్షల కార్ల తయారీ

Follow Udayam on Google
Udayam Desk Sep 26, 2026 7:50 PM జాతీయంవాణిజ్యం
దేశీయంగా ఏటా 40 లక్షల కార్ల తయారీ - Udayam
2029-30 నాటికి భారత్‌లో ఏటా 40 లక్షల కార్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ తెలిపింది. భారత్‌ను కీలక తయారీ, ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు సంస్థ అధ్యక్షుడు తొషిహిరో సుజుకీ పేర్కొన్నారు. 2030 నాటికి కొత్త వాహనాల అభివృద్ధి సమయాన్ని సగానికి తగ్గించడంతో పాటు అభివృద్ధి సామర్థ్యాన్ని 30%, తయారీ సామర్థ్యాన్ని 50% పెంచాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...