Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు

Follow Udayam on Google
సాయి తేజ Jul 16, 2026 10:27 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు - Udayam
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.280 తగ్గి రూ.1,43,290 కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.1,31,350 వద్ద కొనసాగుతోంది. మరోవైపు కిలో వెండి ధర రూ.2,40,000 గా ఉంది.

Comments

G
Loading comments...