వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో బంగారం ధరలు ఈ నెలలో భారీగా పెరిగాయి. ఆగస్టు 1న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,44,220 ఉండగా, ఆగస్టు 23న రూ.1,63,090కి చేరింది. అంటే 23 రోజుల్లో రూ.18,870 పెరిగింది. కిలో వెండి ధర కూడా రూ.35 వేలు పెరిగి రూ.2.70 లక్షలకు చేరింది. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరగొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Loading comments...

