వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయి. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,040 తగ్గి రూ.1,51,690కి చేరింది. గత ఐదు రోజుల్లోనే పసిడి ధర దాదాపు రూ.7,950 మేర తగ్గడం గమనార్హం.
అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.950 తగ్గి రూ.1,39,050 వద్ద కొనసాగుతోంది. వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా కిలో రూ.2,70,000 వద్ద స్థిరంగా ఉంది.
Comments
Loading comments...

