Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం ధరల్లో మార్పు

Follow Udayam on Google
Rohit Kumar May 30, 2026 12:57 PM హైదరాబాద్General
బంగారం ధరల్లో మార్పు - Udayam
శనివారం బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.550 తగ్గి రూ.1,43,950కి చేరగా, 24 క్యారెట్ల ధర రూ.600 తగ్గి రూ.1,57,040 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. కేజీ వెండి ధరపై రూ.100 పెరగడంతో, అది రూ.2,90,100 వద్ద ట్రేడవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే ధరలు అమలులో ఉన్నాయి.

Comments

G
Loading comments...