వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ పంచాయతీల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసి పారదర్శక పాలన అందించేందుకు కూటమి ప్రభుత్వం 'స్వర్ణ పంచాయతీ డిజిటల్ పోర్టల్'ను అందుబాటులోకి తీసుకురానుంది.
ఇందులో పంచాయతీల ఆదాయం, వ్యయాలు, సిబ్బంది జీతాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన అన్ని వివరాలను పక్కాగా ఆన్‌లైన్ చేయనున్నారు.
Comments
Loading comments...

