Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

700 గీతా శ్లోకాలతో శ్రీకృత్‌కు పసిడి పతకం

Follow Udayam on Google
సాయి తేజ Aug 06, 2026 8:42 AM జాతీయంGeneral
700 గీతా శ్లోకాలతో శ్రీకృత్‌కు పసిడి పతకం - Udayam
అమెరికాలోని డల్లాస్‌లో దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామి నిర్వహించిన భగవద్గీత పారాయణంలో ఐదేళ్ల శ్రీకృత్‌ ఏకధాటిగా 700 శ్లోకాలు పఠించి పసిడి పతకం అందుకున్నాడు. టెక్సాస్‌లో నివసిస్తున్న తెలుగు దంపతుల కుమారుడైన శ్రీకృత్‌కు చిన్నప్పటి నుంచే భగవద్గీత శ్లోకాలు నేర్పించారు. అతని ప్రతిభను గుర్తించి గణపతి సచ్చిదానందస్వామి పసిడి పతకం అందజేశారు.

Comments

G
Loading comments...