Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మావుళ్లమ్మకు పసిడి కానుక

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 28, 2026 2:06 PM పశ్చిమగోదావరి General
మావుళ్లమ్మకు పసిడి కానుక - Udayam
భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మకు భక్తులు సమర్పించిన రూ.35 కోట్ల విలువైన 23.139 కిలోల బంగారాన్ని దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ‘స్వర్ణమయం ప్రాజెక్టు’ కమిటీకి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అందజేశారు. విజయదశమికి మరో 23 కిలోల స్వర్ణాభరణాలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భక్తుల సహకారంతో అమ్మవారికి 100 కిలోల స్వర్ణ వస్త్రం సమర్పించడమే లక్ష్యమని పేర్కాన్నారు.

Comments

G
Loading comments...