వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా ఆంక్షలతో స్తంభించిన ఇరాన్ నిధులను యూఏఈ విడుదల చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇందులో 283 మిలియన్ డాలర్ల విలువైన రెండు టన్నుల బంగారాన్ని ఇరాన్‌కు తరలించినట్లు సమాచారం.
ఆగస్టు 11, 12 తేదీల్లో అబుధాబి-టెహ్రాన్ మధ్య విమానాలు నడిచినట్లు కథనాలు వెల్లడించాయి. ఇరాన్ విమానయాన సంస్థలకు 15 సెకండ్ హ్యాండ్ విమానాలు విక్రయించేందుకు యూఏఈ అంగీకరించినట్లు సమాచారం.
Comments
Loading comments...

