వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం ధరలు భారీగా పెరగడంతో 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కొనుగోళ్ల పరిమాణం తగ్గినా, భారతీయులు పసిడిపై ఖర్చు చేసిన మొత్తం రికార్డు స్థాయికి చేరింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
ఈ కాలంలో బంగారం డిమాండ్ 130.9 టన్నులుగా నమోదైంది. అయితే పెరిగిన ధరల ప్రభావంతో కొనుగోళ్ల కోసం భారతీయులు రూ.1.98 లక్షల కోట్లు ఖర్చు చేయగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 50 శాతం అధికం.
Comments
Loading comments...
