వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మలేసియాలో జరిగిన తెలుగు సంఘం 70వ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
ప్రవాసాంధ్రులు తమ వ్యాపార నైపుణ్యాలు, అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టాలని కోరారు. వారి హక్కుల రక్షణ, సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...

