Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NTA ఛైర్మన్‌పై గొగొయ్ సంచలన వ్యాఖ్యలు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 28, 2026 2:55 PM జాతీయంGeneral
NTA ఛైర్మన్‌పై గొగొయ్ సంచలన వ్యాఖ్యలు - Udayam
నీట్ పేపర్ లీకేజీ అంశంపై లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ కేంద్రంపై విమర్శలు చేశారు. లీకేజీలపై ప్రధాని స్పందించలేదని ఆరోపించిన ఆయన, NTA ఛైర్మన్‌ను ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. గతంలో మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా ఉన్న సమయంలోనూ ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ పదవుల్లో నియామకాలపై కూడా ఆయన విమర్శలు చేశారు.

Comments

G
Loading comments...