వార్తలకు తిరిగి వెళ్లండి

రాజీమార్గం ద్వారా సమస్యలను సులువుగా పరిష్కరించుకోవాలని ఎస్సై చల్ల రాజు సూచించారు. సెప్టెంబర్ 1 నుంచి 12 వరకు ములుగు జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
యాక్సిడెంట్, ఘర్షణ, చీటింగ్, వివాహాలకు సంబంధించిన పలు కేసులను రాజీ మార్గంలో పరిష్కరించు కోవచ్చన్నారు. ప్రజలు అవకాశాన్ని వినియోగించు కోవాలన్నారు.
Comments
Loading comments...

