వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో శనివారం దారుణం చోటుచేసుకుంది.గుడిపేట రాఘవులు తన కుమారుడు రాజేందర్‌పై గొడ్డలితో దాడి చేసినట్లు సమాచారం.
తీవ్రంగా గాయపడిన రాజేందర్ రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో ఉండగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

