వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త జిల్లాల ప్రకారం జిల్లా పరిషత్‌లను విభజించి జడ్పీ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. జడ్పీటీసీల పదవీకాలం వచ్చే నెలతో ముగియనుండటంతో అధికారులు కార్యాలయాలు, ఉద్యోగుల కేటాయింపుపై కసరత్తు చేస్తున్నారు.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న రెండు జడ్పీ ఛైర్మన్ స్థానాలు ఐదుకు పెరగనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

