Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి పుష్కరాలకు రూ.210 కోట్ల నిధులు

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 12, 2026 4:40 PM తూర్పుగోదావరి General
గోదావరి పుష్కరాలకు రూ.210 కోట్ల నిధులు - Udayam
2027లో నిర్వహించనున్న గోదావరి మహా పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్’ కింద రూ.210 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయాన్ని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఈ నిధులతో ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని 238 పాత, కొత్త పుష్కరఘాట్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మహాకుంభమేళా తరహాలో పుష్కరాలను నిర్వహించేందుకు ఘాట్లను ఆధునికీకరిస్తామని మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...