Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం వద్ద గోదావరి ఉధృతి

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 09, 2026 11:07 AM ఏలూరుGeneral
పోలవరం వద్ద గోదావరి ఉధృతి - Udayam
వరద ఉధృతి పెరగడంతో పోలవరం స్పిల్ వేలోని 48 గేట్లను ఎత్తివేశారు. ఈ భారీ నీటి ప్రవాహానికి ప్రాజెక్ట్ వద్ద ఉన్న ఐరన్ తూరలు, భారీ పైపులు కొట్టుకుపోయాయి. అలాగే స్పిల్ ఛానల్ పనుల కోసం వేసిన తాత్కాలిక మట్టి రోడ్డు ప్రవాహంలో కొట్టుకుపోవడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది.

Comments

G
Loading comments...