వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి ఉద్ధృతి పెరిగే అవకాశం నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సహాయక బృందాలను సిద్ధం చేసింది. వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీసు, అగ్నిమాపక, ఎస్‌డీఆర్‌ఎఫ్, డీడీఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు.
లోతట్టు ప్రాంతాల్లో రక్షణ చర్యలకు అవసరమైన పరికరాలు, సిబ్బందిని సిద్ధం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...

