Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 31, 2026 6:06 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
గోదావరి ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - Udayam
గోదావరి వరదల నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ సూచించారు. ప్రజలు నదిలోకి దిగవద్దని ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్ 08744-241950ను సంప్రదించాలని తెలిపారు.

Comments

G
Loading comments...