వార్తలకు తిరిగి వెళ్లండి

తీరప్రాంతంలో కురిసిన వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆదివారం రాత్రి 7 గంటలకు నీటిమట్టం 42.8 అడుగులకు చేరుకుంది.
వరద ఉద్ధృతి కారణంగా అధికారులు లోతట్టు ప్రాంతాల సిబ్బందిని అప్రమత్తం చేశారు. కల్యాణ కట్టను తరలించి, ప్రధాన ఘాట్‌లో స్నానాలను నిలిపివేశారు.
Comments
Loading comments...

