Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోబర్ధన్ పథకానికి రూ.23,731 కోట్ల ఆమోదం

Follow Udayam Digital on Google
మనీష్ రెడ్డి Aug 06, 2026 5:51 PM ఆల్ ఇండియా జాతీయ
గోబర్ధన్ పథకానికి రూ.23,731 కోట్ల ఆమోదం - Udayam Digital
గోబర్ధన్ జాతీయ సర్క్యులర్ బయోఎనర్జీ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.23,731 కోట్ల వ్యయంతో అమలు చేసే ఈ పథకం ద్వారా 1.5 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వ్యవసాయ వ్యర్థాలు, పశువుల వ్యర్థాలు, సేంద్రియ వ్యర్థాలను శుద్ధ ఇంధనం, సేంద్రీయ ఎరువులుగా మార్చడం ఈ పథకం లక్ష్యమని తెలిపారు. 2026-27 నుంచి 2035-36 వరకు పథకం అమలు కానుంది.

Comments

G
Loading comments...