Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2047 నాటికి 50% పచ్చదనం లక్ష్యం: నాగబాబు

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 8:31 AM అమరావతిGeneral
2047 నాటికి 50% పచ్చదనం లక్ష్యం: నాగబాబు - Udayam
ఏపీలో 2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతం పచ్చదనం సాధించడమే లక్ష్యమని ఏపీ-గ్రీన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఛైర్మన్‌ నాగబాబు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 22.96 శాతంగా ఉందని చెప్పారు. అడవులకే పరిమితం కాకుండా అనుకూల ప్రాంతాల్లో పచ్చదనం పెంచుతామని, నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...