Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోవా అసెంబ్లీలో ఎస్టీలకు రిజర్వేషన్లు

Follow Udayam Digital on Google
శరణ్య శర్మ Aug 07, 2026 9:57 AM ఆల్ ఇండియా జాతీయ
గోవా అసెంబ్లీలో ఎస్టీలకు రిజర్వేషన్లు - Udayam Digital
గోవా శాసనసభలో షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చిందని, దీనిద్వారా ఎస్టీల రాజకీయ ప్రాతినిధ్య డిమాండ్ నెరవేరిందని సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. ఈ నిర్ణయం పట్ల ఆయన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...