వార్తలకు తిరిగి వెళ్లండి

గోవాలో జిల్లా పరిధిలో ఎక్కడైనా ఆస్తుల నమోదు చేసుకునే 'ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ఇన్ ది డిస్ట్రిక్ట్' సేవను ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు.
'వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్' భావనకు అనుగుణంగా ఈ సేవ అందుబాటులోకి వచ్చిందన్నారు. దీంతో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలపై భారం తగ్గడంతో పాటు పెండింగ్ కేసులు తగ్గి, 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'కు ఊతమిస్తుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...
