Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంపలగూడెంలో లలితా త్రిపుర సుందరిగా అమ్మవారు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 12:57 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
గంపలగూడెంలో లలితా త్రిపుర సుందరిగా అమ్మవారు - Udayam
గంపలగూడెం మండలం తోటమాల రింగ్ సెంటర్ సమీపంలో దుర్గామాత శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఐదో రోజు శుక్రవారం అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు సాయి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...