Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గన్నవరంలో 1:00 గంటల వరకు పవర్ కట్

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 10:59 AM కృష్ణా జిల్లాGeneral
గన్నవరంలో 1:00 గంటల వరకు పవర్ కట్ - Udayam
విద్యుత్ లైన్ల నిర్వహణ, మరమ్మతు పనుల నేపథ్యంలో గన్నవరం పరిధిలో గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నారు. కేసరపల్లి, ఎస్‌ఎల్‌బీ, జక్కులనెక్కలం, కేసరపల్లి హౌసింగ్ కాలనీ, ఉప్పులూరు రోడ్డు, అప్పారావుపేట, బుద్ధవరం, అజ్జంపూడి, బూతుమిల్లిపాడు తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదని అధికారులు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...