Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద ఉద్రిక్తత

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 3:42 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
 గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద ఉద్రిక్తత - Udayam
గన్నవరం విమానాశ్రయం వద్ద ఎయిర్‌పోర్టు నిర్వాసితుల శాంతియుత నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. సమస్యల పరిష్కారంపై తహశీల్దార్‌ హామీ ఇవ్వాలని కోరిన ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా తరలించారు. వెంకటేశ్వర్లను సీఐ ఈడ్చుకెళ్లారని వారు ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని నిర్వాసితులు డిమాండ్‌ చేశారు. పోలీసుల తీరుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...