Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గన్నవరం చేరుకున్న సుప్రియ రత్నకుమార్

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 3:16 PM కృష్ణా జిల్లాGeneral
గన్నవరం చేరుకున్న సుప్రియ రత్నకుమార్ - Udayam
IPC BC IGO సౌత్‌ ఏషియన్ కమాండర్ డాక్టర్ సుప్రియ రత్నకుమార్ గౌడి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆమెకు పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు. దక్షిణాసియాలో మానవతా సహాయం, సామాజిక అభివృద్ధి, ప్రజా భద్రత, మహిళలు, యువత భాగస్వామ్యానికి సంబంధించిన కార్యక్రమాలను విస్తరిస్తామని ఆమె తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ మహిళగా ఈ బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉందన్నారు.

Comments

G
Loading comments...