Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణపవరం పరిధిలో నెల రోజుల ఉచిత వైద్య శిబిరాలు

Follow Udayam on Google
Dorababu M Sep 18, 2026 11:09 AM పశ్చిమగోదావరిGeneral
గణపవరం పరిధిలో నెల రోజుల ఉచిత వైద్య శిబిరాలు - Udayam
ప్రధాని మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని జల్లికొమ్ముర స్వర్ణ గ్రామ కార్యాలయంలో 'సేవా సంకల్ప అభియాన్'ను ప్రారంభించారు. వైద్యాధికారులు కిరణ్మయి, ఓంకారా నాధ్ తెలిపిన వివరాల ప్రకారం... సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు సాగుతాయి. శిబిరంలో రోగులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు.

Comments

G
Loading comments...