వార్తలకు తిరిగి వెళ్లండి

నాదెండ్ల మండలం గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ డాక్టర్ రత్న మోహన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి, అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రికార్డులను పరిశీలించి, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, పరిశుభ్రత పాటించాలని సిబ్బందిని ఆదేశించారు.
Comments
Loading comments...

