Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణపురంలో MRPS మండల కమిటీ ఏర్పాటు

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 4:32 PM జయ శంకర్ భూపాలపల్లి General
గణపురంలో MRPS మండల కమిటీ ఏర్పాటు - Udayam
గణపురం మండల MRPS-TS కమిటీని జిల్లా కన్వీనర్ రేణుకుంట్ల మహేశ్ మాదిగ ఆధ్వర్యంలో ప్రకటించారు. అధ్యక్షుడిగా ల్యాదల్ల రాజశేఖర్, ఉపాధ్యక్షుడిగా మరుపట్ల ప్రభాస్, కార్యదర్శిగా బొచ్చు రాజు కుమార్, కోశాధికారిగా కొయ్యల కార్తిక్ ఎన్నికయ్యారు. యువత, విద్యార్థులను ఏకం చేసి మాదిగ దండోరా ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తానని నూతన అధ్యక్షుడు రాజశేఖర్ తెలిపారు.

Comments

G
Loading comments...