Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణపతి ఉత్సవాలపై పోలీసుల కీలక సమావేశం

Follow Udayam on Google
madhu Sep 09, 2026 6:58 PM ములుగుGeneral
గణపతి ఉత్సవాలపై పోలీసుల కీలక సమావేశం - Udayam
గోవిందరావుపేటలో గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పస్రా ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం జరగనుంది. మండపాల వద్ద భద్రతా చర్యలు, శాంతిభద్రతలపై చర్చించనున్నారు. ప్రతి మండపం నుంచి కమిటీ సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని ఎస్సై కోరారు.

Comments

G
Loading comments...