Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణపతి సచ్చిదానంద స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
Mohammad Oct 03, 2026 4:56 PM అనంతపురంGeneral
గణపతి సచ్చిదానంద స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే - Udayam
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి శనివారం అనంతపురం జిల్లా బొమ్మేపర్తి గ్రామంలోని దత్త మందిరంలో గణపతి సచ్చిదానంద స్వామివారిని దర్శించుకుని, ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ పర్యటనలో ఆయన మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు పొందడం పట్ల మాజీ ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...