Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణపతి నిమజ్జనం

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 19, 2026 6:43 AM వనపర్తిGeneral
గణపతి నిమజ్జనం - Udayam
అమరచింత పట్టణంలోని పద్మశాలి ఆధ్వర్యంలో భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో వెలసిన గణపతి ఐదు రోజులపాటు పూజలందుకొని ఈరోజు నిమజ్జనానికి కదిలాడు. చిన్నారుల కోలాటాలు, భజనలు ఆకట్టుకున్నాయి. పట్టుచీరను నేస్తున్నట్లు అలంకరించిన గణపతి అందరిని ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పద్మశాలిలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...