Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణిత విజ్ఞాన మేళాలో ఓంకార్‌కు ప్రథమ బహుమతి

Follow Udayam on Google
Alluri Mahesh Oct 06, 2026 2:19 PM ఆదిలాబాద్General
గణిత విజ్ఞాన మేళాలో ఓంకార్‌కు ప్రథమ బహుమతి - Udayam
విద్యాభారతి దక్షిణ మధ్యక్షేత్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గణిత విజ్ఞాన మేళాలో శ్రీ సరస్వతి శిశు మందిర్‌ 9వ తరగతి విద్యార్థి ఓంకార్‌ ప్రథమ బహుమతి సాధించాడు. ‘నూతన ఆవిష్కరణ’లో రూపొందించిన రోబో ప్రాజెక్టు న్యాయనిర్ణేతలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానాచార్యులు, ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు. నవంబర్‌లో బీహార్‌లో జరిగే మేళాలో ఓంకార్‌ పాల్గొననున్నాడు.

Comments

G
Loading comments...