Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి

Follow Udayam on Google
B RAJESH Sep 06, 2026 9:00 AM విజయనగరంGeneral
గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి - Udayam
ఈనెల 14న జరగనున్న వినాయకచవితి పండుగ సందర్భంగా ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసుకునే గణేష్ పందిళ్ళు, మండపాలు తప్పనిసరిగా ఆన్లైన్ అనుమతులు తీసుకోవాలని సీఐ ఆర్వీఆర్కే చౌదరి ఓ ప్రకటనలో తెలిపారు. గణేష్ ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులు ముందుగా ఒక కమిటీగా ఏర్పడాలని సూచించారు. గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...