Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ ఉత్సవాలపై సమన్వయ సమావేశం

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 11, 2026 7:34 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
గణేష్ ఉత్సవాలపై సమన్వయ సమావేశం - Udayam
గణేష్ ఉత్సవాల నిర్వహణపై అల్వాల్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం డిప్యూటీ కమిషనర్ భోగేశ్వరులు ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. గణేష్ విగ్రహాల ఏర్పాటు, ట్రాఫిక్, విద్యుత్, పారిశుద్ధ్యం, భద్రత, నిమజ్జన ఏర్పాట్లపై చర్చించారు. సీఐ ప్రశాంత్, ట్రాఫిక్ సీఐ పవన్, వివిధ శాఖల అధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఉన్నారు.

Comments

G
Loading comments...