వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ పోలీస్ స్టేషన్లో గణేష్ ఉత్సవాల సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
జడ్చర్ల సీఐ, మిడ్జిల్ ఎస్సైలు భద్రతా సూచనలు చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

