Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ ఉత్సవాలపై సమావేశం

Follow Udayam on Google
prasad Sep 10, 2026 4:07 PM నిజామాబాద్General
గణేష్ ఉత్సవాలపై సమావేశం - Udayam
ధర్పల్లిలోని పద్మశాలి కమ్యూనిటీ భవన్‌లో గురువారం గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు భద్రతా చర్యలు, నిబంధనలు, ముందస్తు జాగ్రత్తలను ధర్పల్లి ఎస్‌హెచ్‌ఓ జి.సందీప్ వివరించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల గణేష్ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...